AP News | ఏపీలో పలుచోట్ల టీడీపీ, వైసీపీ వర్గీయుల బాహాబాహీ..!
AP News | టీడీపీ, వైసీపీ వర్గీయుల బాహాబాహీతో ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎంపీటీసీ (MPTC), జడ్పీటీసీ (ZPTC) నామినేషన్ల సందర్భంగా రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఇరువర్గాల వాళ్లు రాళ్ల దాడి చేసుకున్నారు.
AP News : టీడీపీ, వైసీపీ వర్గీయుల బాహాబాహీతో ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎంపీటీసీ (MPTC), జడ్పీటీసీ (ZPTC) నామినేషన్ల సందర్భంగా రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఇరువర్గాల వాళ్లు రాళ్ల దాడి చేసుకున్నారు. స్థానిక మున్సిపల్ హైస్కూల్ సమీపంలో ఇరువర్గాలు గొడవకు దిగాయి. వైసీపీ, టీడీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
ఇక పల్నాడు జిల్లా నరసరావుపేట ఆర్డీవో కార్యాలయంలోని నామినేషన్ కేంద్రంలో పిడుగురాళ్ల జడ్పీటీసీ అభ్యర్థి భారతిపైన, ఆమె భర్త లక్ష్మారెడ్డిపైన దాడి జరిగింది. లక్ష్మారెడ్డికి తీవ్రగాయాలు కావడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. కడప జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద టీడీపీ-వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరడంతో ఉద్రిక్తత నెలకొన్నది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీలో పలుచోట్ల టీడీపీ, వైసీపీ వర్గీయుల బాహాబాహీ..!
‘ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు అధిక ఆదాయం’
Pushkar Singh Dhami | ఉత్తరాఖండ్‌లో మద్రాసాలలో శుక్రవారం సెలవు రద్దు.. ఇకపై ఆదివారమే సెలవు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
KTR | కేటీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

