పది పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో పరీక్షలపై ఏపీ సీఎం జగన్ త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీలో టెన్త్ పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ స్పష్టం చేశారు. సెప్టెంబర్ రెండో తేదీ లోపు పదో తరగతి పరీక్ష ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.
జూలై 26 నుంచి ఆగస్టు 2 వరకు పది పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. సుమారు 4వేల సెంటర్లలో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే పరీక్షలకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడుతుందని అంచనా వేస్తున్నారు.
వచ్చే నెల మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నామని, జూలై చివరి వారంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశముందని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

