ఇక ఆన్లైన్లో ఆనందయ్య మందు.. వెబ్సైట్ రెడీ..
ఆనందయ్య | ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆనందయ్య మందు.. త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఆనందయ్య మందు పంపిణీ కోసం వెబ్సైట్ కూడా

అమరావతి : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆనందయ్య మందు.. త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఆనందయ్య మందు పంపిణీ కోసం వెబ్సైట్ కూడా రెడీ అయింది. సోమవారం నుంచి ఆనందయ్య మందు ఆన్లైన్లో అందుబాటులో ఉండనుంది. కృష్ణపట్నం ఎవరూ రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారందరికీ కొరియర్ ద్వారా ఆనందయ్య మందును పంపిణీ చేయనున్నారు. పోర్టులోని సీవీఆర్ ఫౌండేషన్‌లో మందు తయారీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆనందయ్య మందు కోసం సంప్రదించాల్సిన వెబ్సైట్.. www.childeal.in
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

