MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
MP Gurumurthy | ఏపీలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ అబ్దుల్ నజీర్లకు వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి లేఖ రాశారు.
అమరావతి : ఏపీలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ( Local body Elections) లో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ ( Impartial inquiry ) జరిపించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ అబ్దుల్ నజీర్లకు వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి ( MP Gurumurthy ) లేఖ రాశారు. ఏపీ స్థానిక ఎన్నికల్లో అక్రమలు, హింస, నామినేషన్ అడ్డగింతలను వివరించారు. తిరుపతి, కడప, చిత్తూరు, అన్నమయ్య తదితర జిల్లాల్లో ప్రతిపక్ష అభ్యర్థులపై బెదిరింపు, దాడులకు దిగారని ఫిర్యాదు చేశారు.
పుంగనూరులో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిపై దాడి, వాహనాలు ధ్వంసం, నిప్పంటించడం వంటి హింసాత్మక ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. 222 వార్డుల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేక పోవడం వెనుక కూటమి నాయకుల బెదిరింపులు కారణమని వెల్లడించారు. ఎన్నికల సంఘం వైఖరి, పోలీసుల పక్షపాతంపై నిష్పక్షపాత విచారణ చేపట్టాలని, కేంద్ర బలగాలు, విశ్రాంత న్యాయమూర్తి పర్యవేక్షణతో స్వేచ్ఛాయుత ఎన్నికలు జరిపించాలనిఆయన కోరారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

