Love affair | తండ్రి ప్రాణాలు తీసిన కుమారుడి ప్రేమ వ్యవహారం
Love affair | కుమారిడి ప్రేమ వ్యవహారం(Love affair )ఏ తప్పు చేయని ఓ తండ్రి(Father death) నిండు ప్రాణాలను బలిగొంది. ఈ విషాదకర సంఘటన ఏపీలోని(AP) పల్నాడు జిల్లా మిరియాలలో చోటు చేసుకుంది.
Love affair | కుమారిడి ప్రేమ వ్యవహారం(Love affair )ఏ తప్పు చేయని ఓ తండ్రి(Father death) నిండు ప్రాణాలను బలిగొంది. ఈ విషాదకర సంఘటన ఏపీలోని(AP) పల్నాడు జిల్లా మిరియాలలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కారంపూడి మండలం మిరియాలకు చెందిన దారెడ్డి రామకృష్ణారెడ్డి (51) పల్నాడు జిల్లా గురజాలలో స్థిరపడ్డారు. ఇద్దరు కుమారులతో కలిసిబైక్ మెకానిక్ పనులు చేస్తుండేవారు. ఈ క్రమంలో చిన్న కుమారుడు లక్ష్మారెడ్డి గోగులపాడుకు చెందిన ఓ యువతితో రెండేళ్ల నుంచి ప్రేమలో ఉన్నారు.
కాగా, సోమవారం వారిద్దరూ ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. విషయం తెలిసిన అమ్మాయి కుటుంబసభ్యులు గురజాల చేరుకుని గొడవకు దిగారు. రామకృష్ణారెడ్డిని, ఆయన పెద్ద కుమారుడు వెంకటరెడ్డిని మాట్లాడుకుందామంటూ బైక్‌పై ఎక్కించుకుని గోగులపాడు శివారులోని పొలాల్లోకి తీసుకెళ్లారు. అక్కడ ఇద్దరిపై కర్రలతో, కత్తితో తీవ్రంగా దాడి చేశారు. ఈ దాడి నుంచి తప్పించుకున్న వెంకటరెడ్డి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చేలోపే రామకృష్ణారెడ్డి మరణించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపూపట్టారు. రామకృష్ణారెడ్డి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

