Fire accident | మెడికల్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం : వీడియో
Fire accident | విజయవాడ(Vijayawada) బందర్ రోడ్లోని కేడీసీసీ బ్యాంక్ సమీపంలో గల మెడికల్ గోడౌన్లో( Medical godown) భారీ అగ్ని ప్రమాదం(Huge fire) చోటు చేసుకుంది.
అమరావతి : విజయవాడ(Vijayawada) బందర్ రోడ్లోని కేడీసీసీ బ్యాంక్ సమీపంలో గల మెడికల్ గోడౌన్లో( Medical godown) భారీ అగ్ని ప్రమాదం(Huge fire) చోటు చేసుకుంది. గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గమనించిన సిబ్బంది ప్రాణ భయంతో పరుగులు తీశారు. భారీగా పొగ కమ్మేయటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
మెడికల్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం
విజయవాడ బందర్ రోడ్ లోని కేడీసీసీ బ్యాంక్ సమీపంలోని మెడికల్ గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు.
భారీ ఆస్తి నష్టం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. pic.twitter.com/Pox2BMSpiP
— Telugu Scribe (@TeluguScribe) April 18, 2024
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

