Wrestling Competitions | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు జడ్పీహెచ్ఎస్ విద్యార్థినిలు ఎంపిక
Wrestling Competitions | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు మంచిర్యాల జిల్లా అచ్చలాపూర్ జడ్పీహెచ్ఎస్ విద్యార్థినిలు ఎంపికైనట్లు పీడీ ఏ సాంబమూర్తి తెలిపారు.
తాండూర్ : రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు ( Wrestling Competitions ) మంచిర్యాల జిల్లా అచ్చలాపూర్ జడ్పీహెచ్ఎస్ విద్యార్థినిలు ( ZPHS Students ) ఎంపికైనట్లు పీడీ ఏ సాంబమూర్తి తెలిపారు. ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో గురువారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా జోనల్ స్థాయి రెజ్లింగ్ అండర్-14 62కేజీ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన పి అశ్విత ,అండర్-17 42 కేజీ విభాగంలో చౌల్ల హర్షిత , 72కేజీ విభాగంలో కే శ్రీవల్లి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని వివరించారు.
35కేజీ విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించిన ఎన్ నిత్య ప్రసన్న , 45కేజీ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిన బి రమాదేవి , 38కేజీ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిన జి అజయ్ ఎంపికయ్యారని తెలిపారు. మెడల్స్, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థినిలను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి ఉమాదేవి, ఉప సర్పంచ్ గట్టు సంతోష్ కుమార్, వార్డు సభ్యులు దాగం పాపయ్య, నాయకులు మారిశెట్టి శ్రీనివాస్, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు విద్యార్థులను అభినందించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Irrigation water | గండి పూడ్చకుండానే వెళ్లిపోయిన ఇరిగేషన్ అధికారులు.. వృథాగా పోతున్న సాగునీరు
కోటమైసమ్మ ఆలయ తలనీలాల సేకరణ హక్కులకు బహిరంగ వేలం
PM Modi | బ్యాలెట్ పేపర్ ఎన్నికలు.. కాంగ్రెస్ ఖాతానే తెరువలేదుగా.. ప్రధాని మోదీ సెటైర్..!
‘పట్టభద్రులంతా ఓటు నమోదు చేసుకోవాలి’
CID Digital Services | సీఐడీలో ఏడు డిజిటల్ సేవలు ప్రారంభం.. జైళ్ల నుంచి విడుదలయ్యే ఖైదీలపై నిఘా
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

