ఇంద్రవెల్లి పీహెచ్‌సీని సందర్శించిన జడ్పీ చైర్మన్ జనార్ధన్
జడ్పీ చైర్మన్ జనార్ధన్ | పేదలకు ప్రభుత్వం కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తుందని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ అన్నారు. ఇంద్రవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఆయన ప్రజలకు అందుతున్న వైద్యసేవలు అడిగి తెలుసుకున్నారు.

ఆదిలాబాద్ : పేదలకు ప్రభుత్వం కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తుందని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ అన్నారు. ఇంద్రవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఆయన ప్రజలకు అందుతున్న వైద్యసేవలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య శాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజల్లో పారిశుధ్యంపై అవగాహన కల్పించాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు. ఆయన వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తెలుగు రాష్ట్రాల్లో రూ.100 కోట్ల మార్క్ దాటిన ‘జైలర్ 2’.. కోలీవుడ్‌లోనే సరికొత్త రికార్డు దిశగా రజనీకాంత్!
Nithya Raman: కేరళలో పుట్టింది.. లాస్ ఏంజిల్స్ మేయర్ కాబోతోంది.. ఎవరీ నిత్యారామన్?
Kaaka | డిసెంబర్లో అమెరికాకు మెగాస్టార్ చిరంజీవి.. ‘కాకా’ పాట విడుదల సందర్భంగా యూఎస్ టూర్!
RC 17 | రామ్ చరణ్‌తో సుకుమార్ మరో ప్రయోగం.. రంగస్థలం తర్వాత ఊహించని సబ్జెక్ట్‌తో మెగా పవర్ స్టార్!
Manipur: మణిపూర్‌లో వర్గపోరు.. ముగ్గురు నాగా మిలిటెంట్లు హతం
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

