HomeAdilabadVictory Celebrations Of Brs Mlas Were Held Grandly In The Joint District
విజయోత్సవ సంబురాలు
ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విజయోత్సవ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీజేలు, డప్పు చప్పుళ్లతో కార్యర్తలు, నాయకులు నృత్యాలు చేశారు. రంగులు చల్లుకుంటూ ర్యాలీలు తీశారు. పటాకులు కాల్చి, విజయ సంకేతాలు చూపిస్తూ సంబురాలు చేసుకున్నారు.
ర్యాలీలు తీసిన కార్యకర్తలు, నాయకులు
రంగులు చల్లుకుంటూ.. పటాకులు కాల్చుతూ..