పెండ్లయిన యేడాదికే..
ఆదిలాబాద్ పట్టణంలోని దుర్గనగర్కు చెందిన సాయి శ్రీ సరస్వతి, రూరల్ మండలంలోని భీంసారి గ్రామానికి చెందిన లింగాల నరేశ్‌లు గతేడాది ప్రేమ వివాహం చేసుకున్నారు. కొద్ది రోజులుగా నరేశ్ పనిచేయకుండా ఖాళీగా ఉంటున్నాడు.
- అనుమానాస్పదంగా వివాహిత మృతి
ఎదులాపురం, జూన్ 30 : ఆదిలాబాద్ పట్టణంలోని దుర్గనగర్కు చెందిన సాయి శ్రీ సరస్వతి, రూరల్ మండలంలోని భీంసారి గ్రామానికి చెందిన లింగాల నరేశ్‌లు గతేడాది ప్రేమ వివాహం చేసుకున్నారు. కొద్ది రోజులుగా నరేశ్ పనిచేయకుండా ఖాళీగా ఉంటున్నాడు. ఈ మధ్య మద్యానికి బానిసయ్యాడు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో శనివారం రాత్రి సరస్వతి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సరస్వతి తల్లి అరుణ ఫిర్యాదు మేరకు భర్త, అత్త రాధ, మరిది హరీశ్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ముజాహిద్ తెలిపారు. ప్రేమ పెళ్లి చేసుకుని యేడాదికే అనుమానాస్పదంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

