Presm Sagar Rao | మంచిర్యాల ఎమ్మెల్యే అనుచరుడిపై ప్రత్యర్థి వర్గం దాడి.. తాళ్లపేటలో ఉద్రిక్తత
Presm Sagar Rao | మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ వర్గానికి చెందిన నేత ఆకుల దుర్గాప్రసాద్‌పై ప్రత్యర్థి వర్గానికి చెందిన వారు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డారు.
Presm Sagar Rao | మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు వర్గానికి చెందిన నేత ఆకుల దుర్గాప్రసాద్‌పై ప్రత్యర్థి వర్గానికి చెందిన వారు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డారు.
దాడిలో గాయపడిన దుర్గాప్రసాద్‌ను చికిత్స నిమిత్తం లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో తాళ్లపేటలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు గ్రామంలో భారీగా మోహరించారు. శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. దాడికి గల కారణాలు, ఘటనకు దారితీసిన పరిస్థితులపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Presm Sagar Rao | మంచిర్యాల ఎమ్మెల్యే అనుచరుడిపై ప్రత్యర్థి వర్గం దాడి.. తాళ్లపేటలో ఉద్రిక్తత
Devi Padukone Singh | దసరా కానుకగా కూతురి ఫోటో షేర్ చేసిన దీపికా-రణవీర్.. పాప పేరు ఏదంటే?
UPI Payments | UPIలో పొరపాటున వేరే వ్యక్తికి డబ్బులు పంపించారా? వెంటనే ఇలా చేయండి
MVSR Dandiya Event | ‘ఇది హిందువుల ఈవెంట్.. నువ్వెందుకు వచ్చావ్?’.. ఎంవీఎస్ఆర్ కాలేజీలో ముస్లిం బౌన్సర్‌ను నిలదీసిన యువకులు!
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

