ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణించేందుకు ప్రోత్సహించాలి
జిల్లా సిక్తా పట్నాయక్

ఎదులాపురం : ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణించేందుకు ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం జిల్లా కోర్టు కార్యాలయ ఆవరణ నుంచి న్యాయసేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో ఆడపిల్లల హక్కులపై అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. ముందుగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… అజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ద్వారా గ్రామీణ స్థాయిలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
రాజ్యాంగం ద్వారా ఆడపిల్లలకు సంక్రమించిన హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ర్యాలీని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి జి. ఉదయ్ బాస్కర్‌రావు, జిల్లా న్యాయ సేవఅధికార సంస్థ కార్యదర్శి క్షమాదేశ్ పాండే , జిల్లా పౌర సంబంధాల అధికారి ఎన్. భీమ్ కుమార్, డీఎల్ఎస్ఏ కార్యాలయ పర్యవేక్షకురాలు శైలజ, కోర్టు సిబ్బంది , స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టెన్త్‌లో టాపర్లకు ఢిల్లీ విమాన ప్రయాణ బహుమతి
రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు
FMG Doctor | రాజస్థాన్‌లో 15 రోజుల్లోనే జీవో పాసైంది.. మన దగ్గరే ఎందుకు ఆలస్యం..?: కాంగ్రెస్ సర్కార్‌పై ఎఫ్ఎంజీ డాక్టర్ ఫైర్
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

