Uorfi Javed
Uorfi Javed | విచిత్ర వేషధారణతో ట్రెండింగ్‌లో నిలిచే మోడల్, నటి ఉర్ఫీ జావేద్ (Uorfi Javed).
ఈసారి ఉర్ఫీ జావేద్ (Uorfi Javed) సరికొత్త డ్రెస్‌తో ముందుకొచ్చింది.
గతంలో వైర్, కాటన్, తాడు వంటి ఎన్నో వస్తువులను డ్రెస్‌లుగా మలిచిన ఈ భామ లేటెస్ట్‌గా షూస్‌తో డ్రెస్‌ను తయారుచేసి ఆ దుస్తుల్లో ముస్తాబైంది.
తనకు నచ్చిన విధంగా తనదైన డ్రెస్‌లతో మెరిసే ఉర్ఫీ జావేద్ (Uorfi Javed) తాజా ఇన్‌స్టా పోస్ట్ ఇన్‌స్టంట్ హిట్‌గా నిలిచింది.
ఈ వీడియోలో ఉర్ఫీ జావేద్ (Uorfi Javed) షూ బాక్స్‌ను ఓపెన్ చేస్తూ కనిపిస్తుంది.
ఆ షూస్‌లో వాడే మెటీరియల్‌ను అదే బ్లాక్ అండ్ వైట్ కలర్ డ్రెస్‌లో ఉర్ఫీ జావేద్ (Uorfi Javed) ప్రత్యక్షమవుతుంది.
ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌లో ఈ వీడియోను పోస్ట్ చేసిన వెంటనే ఆమె ఫ్యాన్స్ ఉర్ఫీ జావేద్ (Uorfi Javed) క్రియేటివిటీపై ప్రశంసలు గుప్పించారు.
మరోవైపు షూస్ డ్రెస్ ఏంటి నీకేమైనా పిచ్చా అంటూ ఉర్ఫీ జావేద్ (Uorfi Javed)ని ఓ రేంజ్‌లో ట్రోల్ చేశారు.
ఇక బిగ్‌బాస్ ఓటీటీతో ఉర్ఫీ జావేద్ (Uorfi Javed) ఫేమ్‌లోకి రాగా ఆపై ఆమె పలు టీవీ షోస్‌లో నటించింది.
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )
( Photos : Instagram )