అందానికి.. ఆలుగడ్డ!
శరీరమంతా ఒక రంగు. మెడ ప్రాంతంలో మాత్రం.. నల్లటి మచ్చలు, వలయాలు. చాలామందిని ఇబ్బందిపెట్టే సమస్య ఇది. రుచుల అడ్డా.. ఆలుగడ్డ సౌందర్య సమస్యల పరిష్కారానికి కూడా పనికొస్తుందని చెబుతున్నారు నిపుణులు. అలా అని, ఇదేమంత కష్టమైన ప్రక్రియ కాదు. ఆలుగడ్డ పొట్టు తీసి, చిన్నగా తురమాలి. ఆ తురుమును చిన్న గిన్నెలో వేసి రసం పట్టాలి. ఆ తాజా రసాన్ని నల్లని మచ్చలు, వలయాలు ఉన్నచోట దూదితో రాసుకోవాలి. పదిహేను నిమిషాలు ఆరిపోయాక, టిష్యూ పేపర్తో తుడుచుకోవాలి. చల్లని నీటితో కడిగి తువ్వాలుతోనూ శుభ్రంచేసుకోవచ్చు. క్రమం తప్పకుండా, నెలరోజుల పాటు ప్రయత్నిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆలుగడ్డ వడదెబ్బ నుంచి చర్మాన్ని కాపాడుతుంది. మేని ఛాయను మెరుగుపరుస్తుంది. అంతేకాదు, చర్మం మీదున్న మృతకణాలనూ తొలగిస్తుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- beauty tips
- potato
RELATED ARTICLES
తాజా వార్తలు
Narnia | | హాలీవుడ్ విజువల్ ఫీస్ట్ ‘నార్నియా’ ట్రైలర్ వచ్చేసింది.!
Meerut | భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణశిక్ష.. హత్య చేసి పాముకాటుగా నమ్మించిన భార్య
School Shooting: అమెరికా స్కూల్లో కాల్పుల ఘటన.. ముగ్గురు చిన్నారులు మృతి
Tragedy | సత్యసాయి జిల్లాలో విషాదం.. రిజర్వాయర్లో ప్రమాదవశాత్తు పడి ఐదుగురు బాలికలు మృతి
Bhuvneshwar Kumar: గాయపడ్డ అర్షదీప్.. భారత బృందంలోకి భువనేశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

