పస కలిగిన పండు

మధుమేహాన్ని నియంత్రించడంలో పనస కీలకపాత్ర పోషిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం మెడికల్ కాలేజి, మహారాష్ట్రలోని పుణె మెడికల్ ఇన్స్టిట్యూట్ల సంయుక్త పరిశోధనలోనూ ఇదే విషయం వెల్లడైంది. షుగర్ లెవల్స్‌ను నియంత్రించడంలో ఈ పండు మెండుగా పనిచేస్తుందని నిర్ధారించారు. మధుమేహం ఉన్నవారు, ప్రీ-డయాబెటిస్ రోగులు తరచూ పనసపండును తినాలని సూచిస్తున్నారు. పనసను ఆహారంలో భాగం చేసుకుంటే రక్తంలో గ్లూకోజ్ శాతం తగ్గుతుందని కూడా వీరి పరిశోధనలో తేలింది. టైప్-2 డయాబెటిస్ ఉన్న 40 మంది రోగులతో.. వరి, గోధుమలకు బదులుగా పనస పిండితో చేసిన వంటకాలను మూడు నెలలపాటు తినిపించారు. కేవలం ఏడురోజుల్లోనే వారి రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గినట్లు గుర్తించారు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Jackfruit
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

