ఆయిల్‌పామ్ రైతుల అభివృద్ధికి కృషి
ఆయిల్‌పామ్ రైతుల అభివృద్ధికి కృషి చేస్తానని తెలంగాణ ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని టేకులగూడెంలోని ఆయన నివాసంలో మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ సాగు వరి కంటే లాభదాయకమని అన్నారు.
- తెలంగాణ ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి
హనుమకొండ, జూలై 14 : ఆయిల్‌పామ్ రైతుల అభివృద్ధికి కృషి చేస్తానని తెలంగాణ ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని టేకులగూడెంలోని ఆయన నివాసంలో మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ సాగు వరి కంటే లాభదాయకమని అన్నారు. ఎకరాకు రూ.1.50 లక్షల నుంచి 1.80 లక్షల వరకు ఆదాయం వస్తుందని తెలిపారు.
రైతులకు రవాణా, స్టోరేజీ, మద్దతు ధర వచ్చేట్లు చూస్తామన్నారు. నాలుగు సంవత్సరాలు కష్టపడి పెంచితే తర్వాత సంవత్సరం నుంచి ఆదా యం వస్తుందన్నారు. ఆయిల్‌పామ్ పంటలకు వాడే డ్రిప్ ఇరిగేషన్ సేల్స్ ట్యాక్స్‌ను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం 30 లక్షల ఆయిల్‌పామ్ మొకలు ఉన్నాయని, ఇప్పుడున్న రూ.1000 కోట్ల టర్నోవర్‌ను సంవత్సరంలో రూ.2వేల కోట్లకు చేర్చేందుకు కృషి చేస్తామన్నారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీని తప్పకుండా చేస్తామని అన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టోల్ వసూళ్లపై ఉన్న శ్రద్ధ సౌకర్యాలపై ఏది?
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

