ఇప్పుడు బంగారం కొనుక్కోవడానికి గోల్డ్ షాపునకే వెళ్లాల్సిన అవసరము లేదు.. ఎంచక్కా ఏటీఎంలో కూడా గోల్డ్ కాయిన్స్ డ్రా చేసుకోవచ్చు. ఏ టైంలోనైనా మీకు కావలసినంత బంగారం కాయిన్స్ రూపంలో డ్రా చేసుకోవచ్చు. ఏటీఎంలో డబ్బులు విత్డ్రా చేసుకున్నట్లే బంగారం కూడా తీసుకోవచ్చు. ఈ గొల్డ్ ఏటీఎం ఎక్కుడుంది?… ఎలా పనిచేస్తుంది… బంగారం రేటు ఎలా తెలుసుకోవాలి?.. కనీసం లేదా గరిష్టంగా ఎంత బంగారం డ్రా చేసుకోవచ్చు… బిల్లు ఎలా? వంటి విషయాలు తెలుసుకోవానుకుంటే ఈ వీడియో చూడండి