మటనో, చికెనో తినేటపుడు లివర్ పీస్ అంటే నాకు చాలా ఇష్టమని లొట్టలేసుకుంటూ తింటారు. (వెజిటేరిన్లు హర్ట్ అవకండి) మనుషుల్లోగానీ, జంతువుల్లోగానీ అసలు ఈ లివర్ పనేంటో తెలుసా?… లివర్ పాడయితే ఏమవుతుంది?… లివర్ చెడిపోకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి పనికొచ్చే విషయాలను డాక్టరు ఈ వీడియోలో వివరించారు… మీరూ చూడండి