Viral Video | ఇద్దరు యువకులను తీవ్రంగా కొట్టిన నర్సు..!
Nurse Beats Men | ఆసుపత్రిలో నెలకొన్ని పరిస్థితులను వీడియో తీసిన ఇద్దరు యువకులను ఓ నర్సు కర్రతో తీవ్రంగా కొట్టింది. ఈ ఘటన బీహార్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Nurse Beats Men | ఆసుపత్రిలో నెలకొన్ని పరిస్థితులను వీడియో తీసిన ఇద్దరు యువకులను ఓ నర్సు కర్రతో తీవ్రంగా కొట్టింది. ఈ ఘటన బీహార్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
బీహార్‌లోని సరన్ జిల్లా ఛప్రా ఆసుపత్రికి ఇద్దరు యువకులు మెడికల్ సర్టిఫికెట్ కోసం వెళ్లారు. అయితే, అక్కడ నెలకొన్ని పరిస్థితులపై తమ ఫోన్లలో వీడియోలు తీయడం మొదలు పెట్టారు. ఇది గమనించిన అక్కడే ఉన్న నర్సు, ఆసుపత్రి సిబ్బంది.. ఆ యువకులను ఓ గదిలో బంధించారు. అనంతరం నర్సు ఆ ఇద్దరు యువకులను కర్రతో తీవ్రంగా కొట్టసాగింది. తమను కొట్టొద్దంటూ యువకులు ప్రాధేయపడినప్పటికీ ఆమె వినిపించుకోలేదు. వారి ఫోన్లలో తీసిన వీడియోలను డిలీట్ చేయాలంటూ బలవంతం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఆసుపత్రి సిబ్బందిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. బీహార్ ఆరోగ్య శాఖకు వీడియోను ట్యాగ్ చేస్తూ.. ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
हंटर वाली नर्स,सुई नही डंडे लगाती है।
वीडियो छपरा का बताया जा रहा है दोनों लड़का अस्पताल में फैला कुव्यवस्था का वीडियो बना रहा था तभी इन दो नर्सो के हत्थे चढ़ गया।#Bihar pic.twitter.com/v9Zrncv1fd
— Mukesh singh (@Mukesh_Journo) October 17, 2022
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

