ఇలాంటి తెలివైన పామును చూశారా..? వీడియో వైరల్
King Snake | పాములకు తెలివి ఉంటుందా? అంటే ఈ పామును చూసిన తర్వాత ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే పాములు నున్నగా ఉన్న గోడల పైకి ఎక్కలేవు. ఎక్కినా కూడా కొద్ది దూరం మాత్రమే వెళ్లగలుగుతాయి. ఆ తర్వాత కిందకు పడిపోతాయి. కానీ
King Snake | పాములకు తెలివి ఉంటుందా? అంటే ఈ పామును చూసిన తర్వాత ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే పాములు నున్నగా ఉన్న గోడల పైకి ఎక్కలేవు. ఎక్కినా కూడా కొద్ది దూరం మాత్రమే వెళ్లగలుగుతాయి. ఆ తర్వాత కిందకు పడిపోతాయి. కానీ ఈ పాము తెలివిగా గోడను ఎక్కేసింది. పాము తెలివికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియోను చూస్తుంటే నోకియా ఫోన్లో ఉన్న స్నేక్ గేమ్ గుర్తొస్తుందని నెటిజన్లు పేర్కొంటున్నారు.
అరిజోనాలోని కోరోనాడో నేషనల్ మెమోరియల్ పార్కులో.. సోనోరన్ మౌంటెన్ కింగ్ స్నేక్ గోడపైకి ఎక్కింది. ఎలా అంటే.. ఇటుకల మధ్య ఉన్న స్థలాన్ని బేస్ చేసుకొని.. ఆ పాము అలా పైకి ఎక్కేసింది. ఈ దృశ్యాన్ని పార్కు సిబ్బంది కెమెరాల్లో చిత్రీకరించి, ఫేస్బుక్లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bengaluru Techie’s Kidnap | టెక్కీ కిడ్నాప్ కేసులో 11 మంది అరెస్ట్.. అతడు అత్యాచారానికి పాల్పడినట్లు కిడ్నాపర్ మహిళ ఫిర్యాదు
Tirumala | తిరుమలలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు.. 150 రోజులకు సరిపడా నీటి నిల్వలు : టీటీడీ
Water Tanker | హైదరాబాద్ రోడ్లపై.. వాటర్ ట్యాంకర్లో నుంచి వృధాగా పోతున్న నీళ్లు.. వీడియో
Case Register | రైస్‌మిల్‌లో రూ.13.77 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం.. మిల్లు భాగస్వాములపై కేసు నమోదు
Premayanam | ఓటీటీలో అదరగొడుతున్న ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

