ఐసీఐసీఐ హోమ్‌లోన్‌పై తగ్గిన వడ్డీరేటు.. పదేళ్లలో ఇదే తక్కువ

ముంబై: దేశంలోని అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూట్లోనే వెళ్తోంది. హోమ్‌లోన్‌పై వడ్డీరేటును పదేళ్ల కనిష్ఠానికి తగ్గించింది. రూ.75 లక్షలలోపు హోమ్‌లోన్‌పై వడ్డీరేటును 6.7 శాతంగానిర్ణయించింది. ఈ కొత్త వడ్డీరేటు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చింది. ఈ నెల 31 వరకు ఇదే వడ్డీరేటు ఉంటుందని బ్యాంకు ప్రకటించింది. ఇక రూ.75 లక్షల పైన హోమ్‌లోన్‌పై వడ్డీరేటు మాత్రం 6.75 శాతం నుంచి మొదలవనుంది. గత కొన్ని నెలలుగా హోమ్‌లోన్ కోసం వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని, తక్కువ వడ్డీరేట్లు వాళ్లను ఆకర్షిస్తున్నాయని ఐసీఐసీఐ సెక్యూర్డ్ అసెట్స్ హెడ్ రవి నారాయనణన్ చెప్పారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
Punjab | టోల్ ఫీ తప్పించుకునే యత్నంలో కారు బీభత్సం..!
Potassium | వ్యాయామం చేస్తున్నారా.. పొటాషియం ఉండే వీటిని తింటే మేలు..
Anant Singh expelled | ఎమ్మెల్యే అనంత్ సింగ్‌ను.. పార్టీ నుంచి బహిష్కరించిన జేడీ(యూ)
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

