Anand Mahindra | ఇది లాజికే.. వసుదైక కుటుంబం..? ఫేక్ బ్రాండ్‌పై ఆనంద్ మహీంద్రా ట్వీట్
Anand Mahindra | ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తరచూ పలు ఆసక్తికర విషయాలు, వీడియోలు షేర్ చేస్తుంటారు. ఆయన తాజాగా ఫేక్ బ్రాండ్‌కు సంబంధించిన ఓ ఫొటోను ట్విట్టర్లో పోస్టు చేశారు.

ఫొటోలో ప్రముఖ స్పోర్ట్స్ బ్రాండ్ ‘అదిదాస్’ షూను పోలిన ‘అజిత్‌దాస్’ బ్రాండ్ షూ కనిపిస్తుంది. అయితే తొలిసారి ఈ ఫొటోను చూస్తే అది ‘అదిదాస్’ బ్రాండ్ షూ అని భ్రమపడతాం. దగ్గరగా చూస్తే కానీ అర్థమవ్వదు… అది ‘అజిత్‌దాస్’ షూ అని. ఈ ఫొటో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ‘ఇది లాజికే. ‘అది’కి ‘అజిత్’ అనే సోదరుడు ఉన్నాడని అర్థం. వసుదైక కుటుంబం..?’ అంటూ సరదాగా క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం