Home
Telangana
Warangal Police Commissioner Av Ranganath Clarified That Preeti A Pg Medical Student Of Kakatiya Medical College Committed Suicide
మెడికో ప్రీతిది ఆత్మహత్యే
కాకతీయ వైద్య కళాశాల పీజీ వైద్య విద్యార్థిని ప్రీతిది ఆత్మహత్యేనని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టంచేశారు. ఇంజెక్షన్ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు డెత్ రిపోర్టులో తేలినట్టు ఆయన పేర్కొన్నారు.
- డెత్ రిపోర్ట్‌లో తేలింది
- సీపీ రంగనాథ్ వెల్లడి
సుబేదారి, ఏప్రిల్ 21 : కాకతీయ వైద్య కళాశాల పీజీ వైద్య విద్యార్థిని ప్రీతిది ఆత్మహత్యేనని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టంచేశారు. ఇంజెక్షన్ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు డెత్ రిపోర్టులో తేలినట్టు ఆయన పేర్కొన్నారు.
శుక్రవారం హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్‌లో మీడియా ప్రతినిధులు ప్రీతి మృతి విషయంలో అడిగిన ప్రశ్నలకు సీపీ సమాధానం ఇచ్చారు. ‘ప్రీతిది ఆత్మహత్యే, డెత్ రిపోర్ట్‌లో నిర్ధారణ అయింది, ప్రీతి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు సైఫ్. అతడిపై ఆత్మహత్య ప్రేరేపణ 306 సెక్షన్ కింద కేసు నమోదు చేశాం’ అని సీపీ పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

