నకిలీ నోట్లు ముద్రిస్తున్న దంపతులు అరెస్ట్

వరంగల్: నకిలీ కరెన్సీ నోట్లు ముద్రిస్తున్న దంపతులను వరంగల్ పోలీస్‌లు అరెస్ట్ చేశారు.
కాశీబుగ్గకు చెందిన దంపతులు వంగరి రమేశ్, సరస్వతిలను అదుపులోకి తీసుకున్నారు.
జిల్లాలో 100, 50, 20 రూపాయల దొంగనోట్లను దంపతులు మార్కెట్లో చెలామణి చేస్తున్నారు.
వ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులు రావడంతో సులభంగా డబ్బులు సంపాదించాలని నకిలీ నోట్లను ముద్రిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హన్మకొండ, వరంగల్‌లో రద్దీగా ఉండే షాపుల్లో దొంగనోట్లను చెలామణీ చేస్తున్నారు. నిందితుల నుంచి రూ.10లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | సూర్య ‘సీన్’ సినిమాతో తమిళనాడులో మళ్లీ తెల్లవారుజాము షోలు .. కోలీవుడ్‌లో ఆసక్తికర చర్చ!
AP News | టీడీపీలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే అప్పల నాయుడు
NZvIND: గ్లెన్ ఫిలిప్స్ సెంచరీ.. ఇండియా టార్గెట్ 260
మద్దూరును కరువు మండలంగా ప్రకటించాలి.. మండల సభను బహిష్కరించిన సర్పంచులు
Eetha Trailer | ‘ఛావా’ దర్శకుడి కొత్త సినిమా.. శ్రద్ధా కపూర్ ‘ఈఠా’ ట్రైలర్ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

