అగ్నిప్రమాదాలపై అప్రమత్తత అవసరం
వేసవిలో అగ్నిప్రమాదా లు ఎక్కువగా జరిగే అవకాశమున్నద ని, కాబట్టి ప్రజలు తగిన జాగ్రత్తలు తీ సుకోవాలని అగ్నిమాపక శాఖ డీజీ నా గిరెడ్డి సూచించారు.
- అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి
హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): వేసవిలో అగ్నిప్రమాదా లు ఎక్కువగా జరిగే అవకాశమున్నద ని, కాబట్టి ప్రజలు తగిన జాగ్రత్తలు తీ సుకోవాలని అగ్నిమాపక శాఖ డీజీ నా గిరెడ్డి సూచించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తం గా అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈ సం దర్భంగా అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

