జీవితకాల వీఐపీ బ్రేక్ దర్శనం అబద్ధం : టీటీడీ
తిరుపతి హైవేలో ప్లాట్లు కొంటే జీవితాంతం శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామంటూ ఎస్సీపీ డెవలపర్స్ పేరుతో కొం దరు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని టీటీడీ తీవ్రంగా ఖండించింది.
హైదరాబాద్, జూలై 28(నమస్తే తెలంగాణ) : తిరుపతి హైవేలో ప్లాట్లు కొంటే జీవితాంతం శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామంటూ ఎస్సీపీ డెవలపర్స్ పేరుతో కొం దరు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని టీటీడీ తీవ్రంగా ఖండించింది. ఈ ప్రచారానికి తమకు ఎలాంటి సంబంధం లేదని, ఇలాంటి హామీలు ఇచ్చే అధికారం ఎవరికీ లే దని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.
భక్తులు ఇలాంటి ప్రకటనలు నమ్మి మోసపోవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. శ్రీవారి ప్రతిష్ఠను స్వ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్న సదరు సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

