TS LAWCET | ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం ప్రవేశాల షెడ్యూల్ ఖరారు
TS LAWCET | రాష్ట్రంలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారైంది. నవంబర్ 2వ తేదీ నుంచి 12 వరకు ఆన్లైన్లో ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. నవంబర్ 18, 19వ తేదీల్లో లాసెట్, పీజీఎల్ సెట్ వెబ్ ఆప్షన్లు
TS LAWCET | రాష్ట్రంలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారైంది. నవంబర్ 2వ తేదీ నుంచి 12 వరకు ఆన్లైన్లో ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. నవంబర్ 18, 19వ తేదీల్లో లాసెట్, పీజీఎల్ సెట్ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. నవంబర్ 22న ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం సీట్లను కేటాయించనున్నారు. నవంబర్ 28 నుంచి ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం తరగతులు ప్రారంభం కానున్నాయి. తదితర వివరాల కోసం lawcet.tsche.ac.in అనే వెబ్సైట్ను లాగిన్ అవొచ్చు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

