ముగ్గురు అదనపు ఎస్పీల బదిలీ
ముగ్గురు అదనపు ఎస్పీలను బదిలీ చేస్తూ రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. వెయిటింగ్లో ఉన్న అడిషనల్ ఎస్పీ (నాన్ క్యాడర్)గా జీ మనోహర్‌ను అదనపు డీసీపీ, డీడీగా హైదరాబాద్ సిటీకి బదిలీ చేశారు. ఇంటెలిజెన్స్ విభాగంలో అదనపు ఎస్పీగా పనిచేస్తున్న జీ శ్రీనివాస్‌కుమార్‌ను అదనపు డీసీపీ ట్రాఫిక్ ఎల్బీనగర్-మహేశ్వరం- రాచకొండకు బదిలీ అయ్యారు. వెయిటింగ్లో ఉన్న పీ విజయ్‌కుమార్ అదనపు డీసీపీగా హైదరాబాద్ సీఎస్‌డబ్ల్యూ విభాగానికి బదిలీ చేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ) : ముగ్గురు అదనపు ఎస్పీలను బదిలీ చేస్తూ రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. వెయిటింగ్లో ఉన్న అడిషనల్ ఎస్పీ (నాన్ క్యాడర్)గా జీ మనోహర్‌ను అదనపు డీసీపీ, డీడీగా హైదరాబాద్ సిటీకి బదిలీ చేశారు.
ఇంటెలిజెన్స్ విభాగంలో అదనపు ఎస్పీగా పనిచేస్తున్న జీ శ్రీనివాస్‌కుమార్‌ను అదనపు డీసీపీ ట్రాఫిక్ ఎల్బీనగర్-మహేశ్వరం- రాచకొండకు బదిలీ అయ్యారు. వెయిటింగ్లో ఉన్న పీ విజయ్‌కుమార్ అదనపు డీసీపీగా హైదరాబాద్ సీఎస్‌డబ్ల్యూ విభాగానికి బదిలీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

