అలుగు పోస్తున్న చింతల చెరువు.. ఎన్‌హెచ్ 65పై ట్రాఫిక్ జామ్
ట్రాఫిక్ జామ్ | రంగారెడ్డి జిల్లాలో శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కుండపోతగా కురిసిన వానకు హైదరాబాద్ శివార్లలోని

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కుండపోతగా కురిసిన వానకు హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్మెట్వద్ద ఉన్న చింతలచెరువు నిండి అలుగు పారుతున్నది. దీంతో ఇనాంగూడ వద్ద విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వరద ప్రవహిస్తున్నది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద నీటి వల్ల వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

