Tomato | పెరిగిన దిగుబడితో దిగివస్తున్న టమాటా ధర.. కిలో @ రూ.25
టమాటా ధర దిగి వస్తున్నది. ఇటీవల దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రూ.300, తెలుగు రాష్ర్టాల్లో రూ.200 టచ్ చేసిన కిలో టమాటా ఇప్పుడు పాతిక, ముప్పైకి దొరుకుతున్నది. మరికొద్ది రోజుల్లో ఇంకా తగ్గే అవకాశం ఉందనేది మార్కెట్ వర్గాల టాక్. రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు, కర్ణాటక నుంచి భారీగా టమాటా రావడంతో ధర తగ్గిందని వ్యాపారులు చెప్తున్నారు.
Tomato | హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): టమాటా ధర దిగి వస్తున్నది. ఇటీవల దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రూ.300, తెలుగు రాష్ర్టాల్లో రూ.200 టచ్ చేసిన కిలో టమాటా ఇప్పుడు పాతిక, ముప్పైకి దొరుకుతున్నది. మరికొద్ది రోజుల్లో ఇంకా తగ్గే అవకాశం ఉందనేది మార్కెట్ వర్గాల టాక్. రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు, కర్ణాటక నుంచి భారీగా టమాటా రావడంతో ధర తగ్గిందని వ్యాపారులు చెప్తున్నారు.
హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలైన రంగారెడ్డి, వికారాబాద్, మెదక్ నుంచి కూడా టమాటా అధికంగా వస్తున్నది. తాజాగా ఏపీలోని మదనపల్లె మార్కెట్లో టమాటా ధరలు భారీగా తగ్గాయి. శుక్రవారం మార్కెట్కు దాదాపు 400 టన్నుల టమాటా రావడంతో ధర మరింత పడిపోయింది. మొదటి రకం టమాటా కిలో రూ.30 నుంచి రూ.40 పలికింది. రెండో రకం టమాటా కిలో రూ.21 నుంచి రూ.28 వరకు పలికింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

