13 నుంచి నిరవధిక సమ్మె.. ఎన్హెచ్ఎం జేఏసీ
రాష్ట్రవ్యాప్తంగా జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించి ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్‌తో ఈ నెల 13 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్టు ఎన్హెచ్ఎం జేఏసీ ప్రతినిధులు ప్రకటన విడుదల చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పనిచేస్తున్న 17వేల మంది ఎన్హెచ్ఎం ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్నారు. క్రమబద్ధీకరణ పూర్తయ్యేవరకూ వంద శాతం గ్రాస్ సాలరీ ఇవ్వాలని.. ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించాలని, 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేశారు.
5 శాతం వార్షిక ఇంక్రిమెంట్లు, 8 శాతం లాయల్టీ బోనస్, పీఆర్సీ ప్రయోజనాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

