Home
Telangana
The Telangana Pensioners Jac Expressed Deep Displeasure Over The Govt Handling Of Employees Health Cards
సర్కార్ తీరుపై పెన్షనర్స్ జేఏసీ ఫైర్
రాష్ట్రంలో ఎంప్లాయిస్ హెల్త్‌కార్డులపై సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ పెన్షనర్స్ జేఏసీ తీవ్ర అసహనం వ్యక్తంచేసింది.
హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఎంప్లాయిస్ హెల్త్‌కార్డులపై సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ పెన్షనర్స్ జేఏసీ తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. హెల్త్‌కేర్ ట్రస్టు ఏర్పాటు చేయకుండా, మార్గదర్శకాలు విడుదల చేయకుండా వివరాలు సేకరించడంపై జేఏసీ చైర్మన్ కే లక్ష్మయ్య, సెక్రటరీ జనరల్ తులసి సత్యనారాయణ సీఎస్‌ను కలిసి నిరసన తెలిపారు.
ఏ దవాఖానల్లోచికిత్స అందిస్తారు..? పెన్షనర్ల నుంచి ఎంత మినహాయిస్తారు..? స్కీమ్ వదులుకునే ఆప్షన్ ఉందా..? వంటి అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

