ఆర్ఎంపీ వైద్యం వికటించి బాలిక మృతి
ఆర్ఎంపీ వైద్యం వికటించి బాలిక మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో సోమవారం జరిగింది. పోలీసులు కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కొమ్మెర అంజన్న-భాగ్యలక్ష్మి దంపతుల కూతురు సాయిపల్లవి(11) ఇటీవల అమ్మమ్మ ఊరైన వేమనపల్లి మండలం కల్మలపేటకు వచ్చింది.
వేమనపల్లి, మే 20: ఆర్ఎంపీ వైద్యం వికటించి బాలిక మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో సోమవారం జరిగింది. పోలీసులు కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కొమ్మెర అంజన్న-భాగ్యలక్ష్మి దంపతుల కూతురు సాయిపల్లవి(11) ఇటీవల అమ్మమ్మ ఊరైన వేమనపల్లి మండలం కల్మలపేటకు వచ్చింది. ఆదివారం రాత్రి సాయిపల్లవికి ఛాతిలో నొప్పి రావడంతో నీల్వాయిలోని ఆర్ఎంపీ సంతోష్ వద్దకు కుటుంబీకులు తీసుకువెళ్లారు.
సాయిపల్లవికి ఆర్ఎంపీ ఇంజక్షన్ వేశాడు. కొంత సమయానికే పల్స్, బీపీ పడిపోయి నాలుక మందం కాగా, వెంటనే అంబులెన్స్‌లో చెన్నూరులోని ప్రభుత్వ దవాఖానకు తీసుకువెళ్లారు. మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. సాయిపల్లవి అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృ తి చెందింది. ఆర్ఎంపీ నిర్లక్ష్యంతోనే సాయిపల్లవి మృతి చెందిందని ఆమె తల్లి భాగ్యలక్ష్మి నీల్వాయి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
418 movie | ప్రశాంత్ నీల్ హార్రర్ థ్రిల్లర్ ‘418’ను థియేటర్లలో మిస్సయ్యారా..?
Woman Hires Friends To Kill Boyfriend | ఫ్రెండ్స్ సహాయంతో ప్రియుడ్ని కిడ్నాప్ చేసి చంపేందుకు మహిళ యత్నం.. ఐదుగురు అరెస్ట్
NRI | దీక్షా దివాస్‌ను ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ ఎన్నారై శాఖలన్నీ సిద్ధం కావాలి : మహేష్ బిగాల
Sweets | పండుగల సమయంలో స్వీట్లు, ఇతర ఆహారాలను అధికంగా తినొద్దంటే.. ఇలా చేయాలి..
Mahabubabad | మహబూబాబాద్ యువతి ఆత్మహత్య కేసులో ఆరుగురి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!

