తెలంగాణలో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

హైదరాబాద్ : రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. రాత్రివేళ ఉక్కపోత, పగటిపూట ఎండ తీవ్రత పెరిగింది. సోమవారం వికారాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో దాదాపు 20 ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసినట్టు టీఎస్‌డీపీఎస్ తెలిపింది. కర్ణాటక తీరం నుంచి గోవా మీదుగా ఉత్తర మధ్య మహారాష్ట్ర వరకు విస్తరించిన ఉత్తర–దక్షిణ ఉపరితల ద్రోణి ప్రభావంతో మంగళవారం ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయిలో 40.4, జిన్నారంలో 40.1 డిగ్రీల గరిష్ఠ, రంగారెడ్డి జిల్లా చౌదరిగూడెం మండలం కాసులబాద్‌లో 17.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ ఇంగ్లిష్ వెర్షన్లో 25 నిమిషాలు కట్.. ప్రపంచ ప్రీమియర్‌లో ఆసక్తికర విషయం!
ముద్దం జోగయ్య గౌడ్‌కు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శ
మేడి అఖిల్ హత్య కేసులో నలుగురు నిందితుల అరెస్ట్
Sabitha Indrareddy | పాలన గాలికొదిలేసి తిరుగుతున్న రేవంత్ రెడ్డి.. మూసీ అంత అర్జెంట్ ఏముంది.. : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
‘గర్భిణులకు ఇబ్బంది కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

