పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
పాలిటెక్నిక్ | తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్బీటీఈటీ) టీఎస్ పాలిసెట్ -2021 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది.

హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్బీటీఈటీ) టీఎస్ పాలిసెట్ -2021 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. వచ్చే నెల 5 నుంచి తొలివిడత కౌన్సెలింగ్ ప్రారంభంకానున్నట్లు పేర్కొంది. ఆగస్టు 5 నుంచి 9 వరకు ధ్రువపత్రాల పరిశీలనకు విద్యార్థులు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఆగస్టు 6 నుంచి 10 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. 6 నుంచి 12 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. 14న సీట్లు కేటాయించనున్నట్లు ఎస్బీటీఈటీ తెలిపింది.
ఆగస్టు 23న తుది విడత పాలిసెట్ కౌన్సెలింగ్ ఉంటుందని వెల్లడించింది. 23న ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్‌కు చేసుకోవాలి. 24న ధ్రువపత్రాల పరిశీలన చేయనున్నారు. ఆగస్టు 24, 25న వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది. 27న రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబర్ 1 నుంచి పాలిటెక్నిక్ విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 9న స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు ఎస్బీటీఈటీ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి..
భూవివాదాల్లో జోక్యం : ఇద్దరు ఎస్ఐలు వీఆర్‌కు అటాచ్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

