Corona Update | తెలంగాణలో కొత్తగా 122 కరోనా కేసులు
Corona Update | తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 122 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో రాష్ట్రంలో ఒకరు మృతి చెందారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 122 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో రాష్ట్రంలో ఒకరు మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ వివరాలు వెల్లడించింది. అలాగే కొత్తగా 176 మంది కరోనా బాధితులు వైరస్ బారి నుంచి కోలుకున్నట్లు తెలిపింది.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 3,924 కరోనా యాక్టివ్ వేసులు ఉన్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 26,676 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Government Orders | అనాలోచితంగా జీవోలు.. ఆపై యూటర్న్లు.. బోరుబావుల తవ్వకాలకు కొత్త వెసులుబాటు
Cyclone Akvan | దూసుకొస్తున్న ‘అక్వాన్’.. మహబూబాద్ భద్రాచలం, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు
JNTU Professor Jobs | 30 లక్షలకో ప్రొఫెసర్ పోస్టు.. జేఎన్టీయూలో అక్రమ వసూళ్ల పర్వం!?
Bullet Train | బుల్లెట్ రైలు పేరుతో భూముల వేట.. 1,100 ఎకరాలపై రేవంత్ సర్కార్ కన్ను!
Crop Bonus | ధాన్యం రైతుకు యాప్ దగా.. బోనస్ ఎగవేతకు సర్కార్ ఉద్దేశపూర్వక జాప్యం
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

