హైదరాబాద్ – నాసిక్ స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం
technical issue | విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న సంఘటనలు కొనసాగుతున్నాయి. ఇటీవలకాలంలో పెద్ద సంఖ్యలో విమానాల్లో సమస్యలు ఉత్పన్నమవగా.. విమానాలు మళ్లింపు, అత్యవసర
హైదరాబాద్ : విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న సంఘటనలు కొనసాగుతున్నాయి. ఇటీవలకాలంలో పెద్ద సంఖ్యలో విమానాల్లో సమస్యలు ఉత్పన్నమవగా.. విమానాలు మళ్లింపు, అత్యవసర ల్యాండింగ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్ – నాసిక వెళ్లే స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అధికారులు విమానాన్ని వెనక్కి మళ్లించి ల్యాండింగ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. స్పైస్‌జెట్ కంపెనీకి చెందిన విమానం ఉదయం 6.20 గంటలకు నాసిక్‌కు బయలుదేరింది.
కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్యను పైలెట్లు గుర్తించారు. ఆ తర్వాత అధికారుల ఆదేశాలకు మేరకు పైలెట్లు విమానాన్ని హైదరాబాద్‌కు మళ్లించి.. దాదాపు అరగంట తర్వాత ల్యాండ్ చేశారు. అయితే, తకు ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయలేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో విమానం కోసం రెండు గంటల నుంచి ఎదురుచూస్తున్నామని, అధికారుల నుంచి సరైన స్పందన రావడం లేదని ప్రయాణికులు ఆందోళన చేపట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

