Telangana Secretariat | సచివాలయ సిబ్బందిపై నిఘా.. సోషల్ మీడియా పోస్టులపైనా దృష్టి
Telangana Secretariat | బెటాలియన్ కానిస్టేబుళ్ల తిరుగుబాటుతో సచివాలయ భద్రతాధికారులు అప్రమత్తమయ్యారు. సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న టీజీఎస్పీ అధికారులు, కానిస్టేబుళ్లకు పలు సూచనలు చేస్తూ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ సోమవారం మెమో జారీ చేశారు. సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బందిపై నిఘా ఉన్నదని హెచ్చరించారు.
- సచివాలయం చుట్టూ 163 సెక్షన్
- చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నుంచి మెమో జారీ
Telangana Secretariat | హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): బెటాలియన్ కానిస్టేబుళ్ల తిరుగుబాటుతో సచివాలయ భద్రతాధికారులు అప్రమత్తమయ్యారు. సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న టీజీఎస్పీ అధికారులు, కానిస్టేబుళ్లకు పలు సూచనలు చేస్తూ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ సోమవారం మెమో జారీ చేశారు. సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బందిపై నిఘా ఉన్నదని హెచ్చరించారు. ‘ఏం చేస్తున్నారు..? ఎకడికి వెళ్తున్నారు..? ఎవరిని కలుస్తున్నారు..? ఎవరితో మాట్లాడుతున్నారు ? సోషల్ మీడియాలో ఏ పోస్టులు పెడుతున్నారు ? వంటి విషయాల మీద నిఘా ఉంటుంది’ అని పేర్కొన్నారు. ధర్నాల్లో పాల్గొనవద్దని, పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సచివాలయం చుట్టూ రెండు కిలోమీటర్ల పరిధిలో 163 సెక్షన్ అమలులో ఉన్నది కాబట్టి, ధర్నాలు చేయొద్దని కుటుంబసభ్యులకు, బంధువులకు, మిత్రులకు, తోటి సిబ్బందికి తెలియజేయాలని సూచించారు. సోషల్ మీడియాలో పోలీసులకు వ్యతిరేకంగా పోస్టులు పెడితే తక్షణమే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Robbery | పుణ్యక్షేత్రానికి వెళ్లిన ఫ్యామిలీ.. రాత్రి కారులో హైదరాబాద్‌కు తిరిగొస్తుంటే..
Malaria vaccine | మలేరియా టీకా ధరలు తగ్గింపు.. మరో 10 లక్షల మంది పిల్లలకు రక్షణ..!
US Strikes: ట్రంప్ ఆదేశిస్తే.. 96 గంటల్లోనే అటాక్
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

