నవంబర్ 16లోగా విమాన చార్జీల నియంత్రణ రూల్స్ ఫైనల్ చేయండి
విమాన ప్రయాణాల టికెట్ ధరలను నియంత్రించేందుకు ఉద్దేశించిన నిబంధనలు నవంబర్ 16 వరకు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రతిపాదిత నియమావళికి పరిపాలనా అనుమతి లభించిందని, రాబోయే రెండు వారాల్లో అధికారికంగా గెజిట్లో ప్రచురిస్తామని కేంద్రం కోర్టుకు తెలిపింది.
- కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ : విమాన ప్రయాణాల టికెట్ ధరలను నియంత్రించేందుకు ఉద్దేశించిన నిబంధనలు నవంబర్ 16 వరకు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రతిపాదిత నియమావళికి పరిపాలనా అనుమతి లభించిందని, రాబోయే రెండు వారాల్లో అధికారికంగా గెజిట్లో ప్రచురిస్తామని కేంద్రం కోర్టుకు తెలిపింది.
దీంతో ఖరారైన నిబంధనలను నవంబర్ 16 నాటికి తమ ఎదుట సమర్పించాలని సర్వోన్నత న్యాయస్థానం కేంద్రాన్ని ఆదేశించింది. ఊహకు అందకుండా భారీగా పెరిగిపోతున్న టికెట్ ధరలను అరికట్టేందుకు ఈ నిబంధనలు సిద్ధమయ్యాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

