వైభవంగా యాదాద్రీశుడి కల్యాణోత్సవం

హైదరాబాద్: బ్రహ్మోత్సవాలలో భాగంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహుడి తీరుకల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. బాలాలయంలోని మండపంలో ఉదయం 11.06 గంటలకు స్వామి, అమ్మ వార్లను ఎదురెదురుగా కూర్చోబెట్టి కల్యాణం నిర్వహించారు. కల్యాణం సందర్భంగా స్వామివారికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరఫుణ అర్చకులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గీత, అనువంశిక ధర్మ కర్త బి. నరసింహ మూర్తి, ప్రధానార్చకులు నల్లందిగల్ లక్ష్మీ నరసింహ చార్యులు, మోహణాచార్యులు, యాజ్ఞికులు ప్రణీతా చార్యులు, పారాయణం దారులు, అర్చక బృందం తదితరులు పాల్గొన్నారు.
కాగా, భక్తుల సౌకర్యార్ధం కొండకింద కూడా కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఇవాళ రాత్రి యాదగిరిగుట్టలోని పాత జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో కల్యాణం నిర్వహిస్తారు. స్వామివారి కల్యాణం వీక్షించేందుకు ఇప్పటికే ఎల్ఈడీ టీవీలను ఏర్పాటుచేశారు.


Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allari Subhashini | “సుమ నా ప్రాణదాత.. మళ్లీ జన్మంటూ ఉంటే ఆమెలాంటి బిడ్డ కావాలి”.. కన్నీళ్లు పెట్టుకున్న అల్లరి సుభాషిణి!
Masooda | ఏ హర్రర్ సినిమా వచ్చినా ‘మసూద’తోనే పోలిక.. తిరువీర్ బ్లాక్‌బస్టర్ మూవీ మరోసారి ట్రెండింగ్‌లో!
Mulugu | ములుగు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అరెస్ట్!
Fake Police | పోలీసు అధికారిగా నటిస్తూ కిడ్నాప్‌లు, దోపిడీలు.. రెండు సార్లు జైలుకు వెళ్లినా మారని తీరు
Rajeev Kanakala | భార్య సుమ గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న రాజీవ్ కనకాల.. వీడియో వైరల్
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

