సిరిసిల్ల బీజేపీ నాయకుడి తుపాకీ లైసెన్స్ రద్దు
రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ సెక్రటరీగా కొనసాగుతోన్న రెడ్డబోయిన గోపీకి పోలీసులు షాకిచ్చారు. గోపీ తుపాకీ లైసెన్స్‌ను రద్దు చేసినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్లారెడ్డిపేటలో శుక్రవారం రాత్రి బీజేపీ, టీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ తలెత్తెంది. ఈ సమయంలో అక్కడే ఉన్న గోపీ వద్ద తుపాకీ కనబడింది.
ఈ క్రమంలో గోపీపై ఎల్లారెడ్డిపేట పోలీసు స్టేషన్లో రెండు కేసులు నమోదు అయ్యాయి. ఈ పరిణామాల మధ్య గోపీ తుపాకీ లైసెన్స్‌ను రద్దు చేస్తూ కలెక్టర్ అనురాగ్ జయంతి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గోపీపై 143, 341, 353 r/w 34 IPC సెక్షన్లతో పాటు 307, 448, 148 r/w 149 IPC సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

