31న దావత్.. ఇండ్లల్లోనే ఎక్కువ

- గేటెడ్ కమ్యూనిటీల్లో పెరిగిన విజిటర్లు, ఆర్డర్ల సంఖ్య
- మైగేట్ విశ్లేషణలో ఆసక్తికర అంశాలు
హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): గేటెడ్ కమ్యూనిటీల్లో చాలా మంది కొత్త సంవత్సర వేడుకలు ఇంట్లో చేసుకునేందుకే మొగ్గు చూపారట. ఆరోజు సాయంత్రం 7-10 గంటల మధ్య గేటెడ్ కమ్యూనిటీల్లోకి వచ్చే విజిటర్లు, ఆన్లైన్ ఆర్డర్ల సంఖ్య విపరీతంగా పెరిగిందట. ప్రముఖ కమ్యూనిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ సంస్థ ‘మైగేట్’ తాజాగా విడుదల చేసిన నివేదికలో పలు ఆసక్తికర అంశాలు ఉన్నాయి.
- డిసెంబర్ 31న ఒక దశలో నిమిషానికి దాదాపు 10వేల గేట్ ఎంట్రీలు నమోదయ్యాయి.
- గతంలో డిసెంబర్ 31న నమోదైన ఎంట్రీలతో పోల్చితే ఈ సారి ఏకంగా 250 శాతం ఎక్కువ.
- దీన్ని బట్టి చాలామంది కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్తో కలిసి ఇంట్లో ఉండి దావత్ చేసుకునేందుకే మొగ్గు చూపారు.
- పొంగల్ నేపథ్యంలో చెన్నైలో నూతన సంవత్సరం కన్నా ఈ నెల రెండో వారంలో ఎక్కువ ఎంట్రీలు నమోదయ్యాయి.
- హైదరాబాద్ సహా అనేక పట్టణాల్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో బాత్రూం క్లీనింగ్ ఎక్కువ డిమాండ్ ఉన్న సర్వీస్ అని, లాండ్రీ, హౌజ్ పెయింటింగ్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
- కొత్త సంవత్సరంలో ఆరోగ్యంపై ఆసక్తి చూపారని, జిలలో ఎక్కువగా బుకింగ్స్ నమోదయ్యాయని సంస్థ వెల్లడించింది. దీంతోపాటు బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ వంటి ఆటలకూ డిమాండ్ పెరిగింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

