BRS | కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు భార్గవ్ దేశ్‌పాండే
బీఆర్ఎస్లోకి(BRS) చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతున్న తీరును చూసి కాంగ్రెస్, బీజేపీల నుంచి నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా గూలాబీ గూటికి చేరుకుంటున్నారు.
హైదరాబాద్ : బీఆర్ఎస్లోకి(BRS) చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతున్న తీరును చూసి కాంగ్రెస్, బీజేపీల నుంచి నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా గూలాబీ గూటికి చేరుకుంటున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు భార్గవ్ దేశ్‌పాండే బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసంలో జరిగిన కార్యక్రమంలో పార్టీలో చేరగగా కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఖానాపూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి జాన్సన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS | కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు భార్గవ్ దేశ్‌పాండే
Tamil Nadu | తమిళనాడులో భారీ వర్షాలు.. పలు పర్యాటక ప్రాంతాలు మూసివేత
AP News | కృష్ణానదిలో మునిగిన నాటుపడవ.. ఇద్దరు యువకులు దుర్మరణం..!
జడ్చర్ల మార్చురీలో మృతదేహాలు కుళ్లిపోవడం దారుణం : మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి
Baththa | ఓటీటీలోకి విజయ్ సేతుపతి ‘బత్తా’.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్కు సిద్ధం!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

