జనగణనలో ఓబీసీ కాలమ్ పెట్టాలి: ఆర్ కృష్ణయ్య
దేశ జనగణనలో ఓబీసీ కాలమ్‌ను పొందుపర్చాలని, జాతీయ స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టాలని బీసీల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
రవీంద్రభారతి, నవంబర్ 4 : దేశ జనగణనలో ఓబీసీ కాలమ్‌ను పొందుపర్చాలని, జాతీయ స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టాలని బీసీల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
బుధవారం ఆయన న్యూఢిల్లీలో బీసీ సంఘాల నేతలు లాల్‌కృష్ణ, హనుమంత్, రఘుపతి, సిద్ధప్పయాదవ్, యాదగిరి, ఆశీష్‌గౌడ్, వెంకటేశ్‌యాదవ్‌తో కలిసి జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ సాధ్వి జ్యోతి నిరంజన్‌కు వినతిపత్రం సమర్పించారు. జనగణనలో ఎస్సీ, ఎస్టీలకు మాదిరిగా ఓబీసీలకు కూడా ప్రత్యేక కాలమ్‌ను పెట్టేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

