ఈ-20 పెట్రోల్‌తో ముప్పు లేదు : మంత్రి పొన్నం
ఇథనాల్ కలిపిన పెట్రోల్ (ఈ-20) వినియోగంతో వాహనాలు దెబ్బతింటున్నాయని దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అందుకు భిన్నంగా కీలక ప్రకటన చేశారు. బుధవారం శాసనమండలిలో సభ్యులు కోదండరాం, శ్రీపాల్‌రెడ్డి, తీన్మార్ మల్లన్న, అంజిరెడ్డి, కొమరయ్య అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ..
హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): ఇథనాల్ కలిపిన పెట్రోల్ (ఈ-20) వినియోగంతో వాహనాలు దెబ్బతింటున్నాయని దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అందుకు భిన్నంగా కీలక ప్రకటన చేశారు. బుధవారం శాసనమండలిలో సభ్యులు కోదండరాం, శ్రీపాల్‌రెడ్డి, తీన్మార్ మల్లన్న, అంజిరెడ్డి, కొమరయ్య అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ.. ఈ-20 ఇంధనం వల్ల వాహనాలకు నష్టం జరుగుతున్నదన్న వార్తల్లో నిజం లేదని, ఈ విషయమై రాష్ట్ర రవాణా శాఖకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని తెలిపారు. ప్రస్తుతం ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని చమురు సంస్థలు చూస్తున్నాయని, అందువల్ల రాష్ట్ర అధికారులు ఎలాంటి మార్గదర్శకాలు, ఆదేశాలు జారీచేయలేదని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
Pragyan Ojha: చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

