ఇంటర్నల్ స్లైడింగ్‌లో 1,229 మంది సీట్ల మార్పిడి
పాలిసెట్ ఇంటర్నల్ స్లైడింగ్ సీట్లను మంగళవారం కేటాయించారు. 1,619మంది ఆప్షన్లు ఎంచుకోగా, 1,229 మంది సీట్లు మార్చుకున్నారు.
హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : పాలిసెట్ ఇంటర్నల్ స్లైడింగ్ సీట్లను మంగళవారం కేటాయించారు. 1,619మంది ఆప్షన్లు ఎంచుకోగా, 1,229 మంది సీట్లు మార్చుకున్నారు. ప్రభుత్వ, పాలిటెక్నిక్ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఈ నెల 3 వరకు దరఖాస్తులు స్వీకరించాలని, 4న సీట్లు భర్తీ చేయాలని, ఈ నెల 8లోగా స్పాట్ ప్రక్రియను పూర్తిచేయాలని పేర్కొన్నారు.
ఎస్సీ గురుకుల సొసైటీలో మినీ బ్లాక్ ప్రారంభం
హైదరాబాద్‌లోని ఎస్సీ గురుకుల సొసైటీ ప్రధాన కార్యాలయంలో నిర్మించిన నూతన మినీ బ్లాక్ భవనాన్ని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం ప్రారంభించారు. అనంతరం బ్లాక్‌లోని వసతులను పరిశీలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

