Huzurabad | సీఎం కేసీఆర్ వల్లే బయటి ప్రపంచాన్ని చూస్తున్నాం..
Huzurabad | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ వికలాంగుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకున్నారు. రూ. 200 ఉన్న పెన్షన్‌ను రూ. 3016కు పెంచారు. ఈ పెన్షన్‌తో నా కుటుంబానికి భారం కాకుండా బతకగలుగుతున్నాను. భార్య, పిల్లలకు ఎంతో సాయంగా ఉంటున్నాను. 15 రోజుల క్రితం ఇచ్చిన మూడు చక్రాల సైకిల్‌తో బయటకు వెళ్లి నిత్యావసర సరుకులు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ వికలాంగుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకున్నారు. రూ. 200 ఉన్న పెన్షన్‌ను రూ. 3016కు పెంచారు. ఈ పెన్షన్‌తో నా కుటుంబానికి భారం కాకుండా బతకగలుగుతున్నాను. భార్య, పిల్లలకు ఎంతో సాయంగా ఉంటున్నాను. 15 రోజుల క్రితం ఇచ్చిన మూడు చక్రాల సైకిల్‌తో బయటకు వెళ్లి నిత్యావసర సరుకులు తెచ్చుకోగలుగుతున్నాను. ఇది వరకు చూడలేని బయటి ప్రపంచాన్ని ఇప్పుడు చూస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
– సమ్మయ్య, వికలాంగుడు ( నర్సింగాపూర్ గ్రామం, వీణవంక మండలం )
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీకి మరో తుపాను ముప్పు.. భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ
AP News | ఎన్నికల వేళ చంద్రబాబు సర్కారు దుర్మార్గాలు చేస్తోంది : పేర్ని నాని
కూలీలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి: జడ్పీ సీఈవో నాగలక్ష్మి
‘టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి’
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

