Vice Chancellors | తెలంగాణలో వీసీల నియామకానికి నోటిఫికేషన్
Vice Chancellors | తెలంగాణలోని పలు విశ్వ విద్యాలయాలకు సంబంధించి వైస్ ఛాన్సెలర్ల నియామకానికి తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
Vice Chancellors | తెలంగాణలోని పలు విశ్వ విద్యాలయాలకు సంబంధించి వైస్ ఛాన్సెలర్ల నియామకానికి తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఉస్మానియా వర్సిటీ, జేఎన్టీయూ హైదరాబాద్, వరంగల్ కాకతీ, కాకతీయ, నల్గొండ మహాత్మాగాంధీ, కరీంనగర్ శాతవాహన, నిజామాబాద్ తెలంగాణ, మహబూబ్‌నగర్‌లోని పాలమూరు, హైదరాబాద్‌లోని జేఎన్ఏఎఫ్ఏయూ, డాక్టర్ అంబేద్కర్, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలకు వీసీల నియామకానికి విద్యాశాఖ శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరి 12న సాయంత్రం 5గంటల్లోగా వీసీ పోస్టు కోసం గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
‘అవినీతికి తావులేకుండా విధులు నిర్వహించాలి’
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

