నిమ్స్‌లో ఖాళీలు.. ఉద్యోగాలు ఎన్నంటే?
NIMS | నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అర్హులైనవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
హైదరాబాద్: నగరంలోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అర్హులైనవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం ఐదు ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులు నెఫ్రాలజీ విభాగంలో, టెలీ రేడియాలజీ విభాగంలో ఖాళీగా ఉన్నాయి.
పోస్టుల వివరాలు
నెఫ్రాలజీ విభాగంలో.. రిసెర్చ్ ప్రాజెక్ట్ కోసం క్లినికల్ రిసెర్చ్ కో ఆర్డినేటర్-1, స్టడీ కౌన్సిలర్-1, అసిస్టెంట్ స్టడీ కో ఆర్డినేటర్-1, టెలీ రేడియాలజీ హబ్స్‌లో.. అసిస్టెంట్ ప్రొఫెసర్-2 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: మే 28, మే 31
పూర్తి వివరాలకు వెబ్సైట్: www.nims.edu.in
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
UP polls | యూపీ ఎన్నికలు.. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. 200 సీట్లు కావాలంటూ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

