Telangana | పొరపాటున మరో సెంటర్‌కు.. టెన్త్ విద్యార్థినికి సాయమందించిన పోలీసులు
Telangana | ఓ పదో తరగతి విద్యార్థి( Tenth Student ) ని మ్యాథ్స్ ఎగ్జామ్( Maths Exam ) రాసేందుకు శనివారం మక్తల్‌లోని గర్ల్స్ హై స్కూల్( Girls High School ) పరీక్షా కేంద్రానికి వచ్చింది. కానీ ఆ సెంటర్లో ఆమెకు కేటాయించిన హాల్ టికెట్ నంబర్ లేదు. ఆ విద్యార్థినికి నారాయణపేటలోని గర్ల్స్ హై స్కూల్ కేటాయించగా, పొరపాటున ఆమె మక్తల్‌కు వచ్చింది.
Telangana | ఓ పదో తరగతి విద్యార్థి( Tenth Student ) ని మ్యాథ్స్ ఎగ్జామ్( Maths Exam ) రాసేందుకు శనివారం మక్తల్‌లోని గర్ల్స్ హై స్కూల్( Girls High School ) పరీక్షా కేంద్రానికి వచ్చింది. కానీ ఆ సెంటర్లో ఆమెకు కేటాయించిన హాల్ టికెట్ నంబర్ లేదు. ఆ విద్యార్థినికి నారాయణపేటలోని గర్ల్స్ హై స్కూల్ కేటాయించగా, పొరపాటున ఆమె మక్తల్‌కు వచ్చింది. పరీక్ష ప్రారంభానికి అర గంట సమయమే ఉండటంతో ఆమె తీవ్ర ఆందోళనకు గురైంది. అక్కడే విధుల్లో ఉన్న పోలీసు ఈ విషయాన్ని మక్తల్ సీఐకి తెలియజేశాడు.
మక్తల్ సీఐ సీతయ్య ఆదేశాల మేరకు కానిస్టేబుల్ అశోక్.. బాధిత విద్యార్థిని భవానిని తనపై బైక్‌పై 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న నారాయణపేట గర్ల్స్ హైస్కూల్‌కు 30 నిమిషాల్లో తీసుకెళ్లాడు. సర్కిల్ ఇన్స్పెక్టర్ చొరవతో కానిస్టేబుల్ సాయంతో భవాని తనకు కేటాయించిన సెంటర్లో గణితం పరీక్ష రాసింది.

సకాలంలో పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లిన కానిస్టేబుల్ అశోక్‌ను సీఐ సీతయ్య అభినందించారు. క్యాష్ రివార్డు కింద రూ. 500 నగదు అందజేశారు. సీఐ సీతయ్యను, కానిస్టేబుల్ అశోక్‌ను నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీ అరేబియాపై డ్రోన్లు, మిస్సైల్స్ దాడి.. ఆ వీడియోలు షేర్ చేయొద్దంటూ భారతీయులకు వార్నింగ్
Harish Rao | దివ్యాంగుల సంస్థకు రెండేళ్లుగా రూ.16 లక్షల బిల్లులు పెండింగ్.. హరీశ్‌రావు ఆగ్రహం
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
KTR | 2028లో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు.. తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం: కేటీఆర్
MS Dhoni | జెన్-జీకి ఎమ్మెస్ ధోని సూచన.. అలాంటి అలవాట్లతో ఆరోగ్యం పాడవుతుందంటూ ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

